Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

యూత్ ఆధ్వర్యంలో శ్యానిటైజషన్ నిర్వహణ


  • జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహనా 
  • భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో 

Kasipet News/ Somagudem:-
కాసిపేట మండలం సోమగూడెం(కె) గ్రామ పంచాయతీలో భగత్ సింగ్ యువజన సంఘం అధ్యక్షుడు, ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ గారు, కార్యదర్శి అజ్మీర శ్రీనివాస్ గారు తమ సొంత ఖర్చులతో కరోనా వైరెస్  వ్యాప్తి చెందకుండ గ్రామంలోని అన్ని వాడలల్లో శ్యానిటైజషన్ నిర్వహించారు. కరోనా వైరెస్  వ్యాప్తి చెందకుండ సామాజిక దూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, వార్డుసభ్యురాలు అజ్మీర స్వప్న, యూత్ నాయకులు ఉప్పులేటి సాగర్, మర్నేని.రవి తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App