Singareni News:-
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్
కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం భూగర్భ గనులలో లే అఫ్ విధించింది. ఇందులో భాగంగా ఈ రోజు సెకండ్ షిఫ్ట్ నుండి ఉత్పత్తిని నిలిపివేసింది. లాక్ డౌన్ ముగిసే వరకు కార్మికులకు వేతనంతో కూడిన సెలవులను యాజమాన్యం ప్రకటించింది.