Kasipet Mandal News:-
సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో కాసిపేట
మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్, కొలంగూడెం గిరిజన కుటుంబాలకు ఈరోజు నిత్యవసర వస్తువులను అందజేశారు. రెండు గుడాలలోని 35 కుటుంబాలకు నూనె, పప్పులు, కారం, సబ్బులు తదితర 11 వస్తువులను గ్రామ సర్పంచ్ మడావి సౌందర్య శంకర్, దేవాపూర్ ఎస్సై దేవయ్య గార్ల చేతుల మీదుగా గిరిజన కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ఉపాధ్యక్షులు గొడిసెల రాజేశం, మేరుగు శంకర్, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, కోశాధికారి తీర్థాల భాస్కర్, సభ్యులు రోడ్డు చిన్న రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.