Kasipet Mandal News:-
కాసిపేట మండలం దేవపూర్ పోలీస్ స్టేషన్
పరిధిలోని మల్కెపల్లి రాళ్లవాగు ప్రాజెక్టు సమీపంలో ఈరోజు 3 గంటల సమయంలో కారు ఆక్సిడెంట్ జరిగింది. బ్రేక్ లు ఫెయిల్ అవ్వడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్నా చెట్టును ఢీకొని ప్రమాదం జరిగింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ వల్ల కారులో ఉన్నా ప్రశాంత్ అనే వ్యక్తికి పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రశాంత్ స్వగ్రామం (కోనూర్) నగరం.