Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని రేషన్ కార్డు దారులకు
కొంతమందికి ఆయా కారణాలవల్ల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 1,500 రూపాయలు అందలేదు. కాసిపేట ఎమ్మార్వో భూమేశ్వర్ గారు 1,500 రూపాయలు జామకాని వారి వివరాలు తెలపాలని రేషన్ డీలర్ లను ఆదేశించారు. కావున రేషన్ కార్డు దారులు ఎవరైనా డబ్బులు అకౌంట్ లో పడకపోతే మీ రేషన్ డీలర్ కి తెలియజేయండి.