Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

న్యాయం జరిగేలా చూస్తాం - అధికారులు

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని దేవాపూర్, పెద్దాపూర్,
సోనాపూర్ గ్రామాలలో మొన్న కురిసిన వడగళ్ళ వానకు వరి పంట దెబ్బతిన్నదని అధికారులకు రైతులు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పంట పొలాలను పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి కలెక్టర్ గారికి నివేదికను అందజేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ భూమేశ్వర్ గారు, వ్యవసాయ అధికారిని వందన గారు, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App