Puzzle Contest:-
ఈరోజు నిర్వహించిన పజిల్ కాంటెస్ట్ లో
కేవలం ముగ్గురు మాత్రమే సమాధానం చెప్పారు. వీరిలో ముందుగా మద్దిమాడ గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ సమాధానం చెప్పారు. ఇప్పటివరకు నిర్వహించిన ఐదు కాంటెస్ట్ లలో మూడుసార్లు మద్దిమాడ గ్రామానికి చెందినవారే గెలవడం విశేషం.
Puzzle Answer:- 26

![]() |
Congratulations శ్రవణ్ కుమార్ గారు |
Puzzle Answer:- 26