Kasipet Mandal News:-
యావత్ తెలంగాణ రాష్ట్రం కరొన మహమ్మరితో
సతమతమవుతున్న తరుణంలో కరోనను కట్టడి చేయడానికి రోడ్ల పై ప్రజలు తిరగకుండ చూడడానికి పోలీసులు ఎల్లవేళలా కష్టపడడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు కుర్సెంగ అచ్చంత్ రావ్ ఎస్టీ సెల్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాసిపేట పోలీసు సిబ్బందికి, మరియు దేవాపూర్ పోలీసు సిబ్బందికి భోజనం ఏర్పాటు చేశారు. అలాగే లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన 30 మంది వలస కూలీలకు ఆయన భోజనం వడ్డించారు.