Kasipet Mandal News:-
ఎండ తీవ్రత ఉన్నందున కాసిపేట మండలంలోని
వితంతు, వృధ్యాప్య, వికలాంగుల పెన్షన్లు ఉదయం 6.00 గంటల నుండి ఉదయం 10.00 గంటల వరకు మరియు సాయంత్రం 5.00 గంటల నుండి 7.00 గంటల వరకు పంపిణీ చేయాలని ఎంపీడీవో అలీం గారు అదేశించనైనది. పెన్షన్ పంపిణీ చోట త్రాగే నీరు మరియు టెంట్ నీడను ఏర్పాటు చేయాలనీ అయన కోరారు. పెన్షన్ పంపిణి కార్యక్రమాన్ని సర్పంచులు మరియు పంచాయతి కార్యదర్శులు పర్యవేక్షించాలని అన్నారు.