Kasipet Mandal News:-
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాల ఆదేశాల
మేరకు ప్రతి ఒక్కరూ అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లినపుడు మాస్కులు ధరించాలని పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ అన్నారు. గురువారం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం కొత్త కాలని, నాయకపుగూడెం గ్రామాలలోని 250 కుటుంబాలకు కుటుంబానికీ 2 చొప్పున 500 మాస్క్ లను సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు ద్వారా పంపిణీ చేశారు. మాస్కులను తయారు చేసిన మహిళా సంఘాల వారిని అయన అభినందించారు. అనంతరం ఐకేపీ ఎపియం మాట్లాడుతూ బ్యాంకు , కిరాణ దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించాలని సూచించారు. లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, ఎపియం వెంకటేష్, సిసి అశోక్, వార్డు సభ్యులు కొత్త రమేష్, పంబాల తిరుపతి, బన్న హిందుమతి, బొల్లపెల్లి కొమురక్క కంచర్ల పద్మ, గుర్రం వజ్ర, (విఏఓ)భునేని రాజు, రజిత తదితరులు పాల్గొన్నారు.