Bharat News:-
ప్రధాని మోడీ గారి సూచన మేరకు ఈ రోజు
రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలను వెలిగించి భారత ప్రజలు ఐక్యమత్యాన్ని చాటుకున్నారు. దేశవ్యాప్తంగా దీపావళిని తలపించేలా దీపాల వెలుగులు చిమ్ముతూ సంతోష వాతావరణం ఏర్పడింది. దీపావళి రోజు కూడా ఇలాగే కాలుష్యాన్ని సృష్టించే టపాకాయలు కాల్చకుండా, కేవలం దీపాలతో ప్రశాంతమైన పండగను జరుపుకుంటే చాలా బాగుంటుంది.