Kasipet News/Devapur:-
కాసిపేట మండలంలోని దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ లారీ వాళ్లు లాక్ డౌన్ లో ఇక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 91 మంది లారీ డ్రైవర్లు, క్లీనర్లుకు ఓరియంట్ కంపెనీ అధికారులు భోజనం ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసే వరకు మధ్యాహ్నం మరియు రాత్రి రెండు పుటలు భోజనం ఏర్పాటు చేయనున్నారు. కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి ఆదుకోవడంతో లారీ వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.