App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

500 మాస్కులు పంపిణి

  • జ్యోతి భా పూలె జయంతి సందర్బంగా 
  • పాల్గొన్న కాసిపేట ఎస్ఐ 

Kasipet News/Muthyampalli:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈరోజు మహాత్మా జ్యోతి భా పూలె గారి 194 వ జయంతిని జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాసిపేట ఎస్ఐ రాములు గారు పాల్గొన్నారు. జయంతి అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలకు మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రం రావు, సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, pacs మెంబెర్ సురేందర్,  తెరాస కాసిపేట్ పార్టీ కార్యదర్శి మోటూరి వేణు,  కో-ఆప్షన్ షిరాజ్ ఖాన్, occ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, వార్డ్ మెంబెర్ సందీప్, గ్రామపంచాయితీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App