Mancherial District News:-
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఒక
వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో అతని రక్తనమూనాలను గాంధీ హాస్పిటల్ కి పంపిన విషయం తెలిసిందే. మందమర్రి సిఐ ఎడ్ల మహేష్ గారు మాట్లాడుతూ కరోనా అనుమానితుని రిపోర్ట్ ఇంకా రాలేదని ఆ వ్యక్తి తో మెలిగిన వ్యక్తులను కూడా హోమ్ క్వారంటైన్ లో ఉంచడం జరిగిందని అన్నారు. ప్రజలు భయబ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు లాక్ డౌన్ పాటించాలని అన్నారు. మీకోసం పోలీసులు, వైద్య సిబ్బంది, మున్సిపాలిటీ వారు నిత్యం పని చేస్తున్నారని, స్వీయ నియంత్రణ పాటించి సహకరించాలని ఆయన కోరారు.