Kasipet @Maddimada:-
అది 1988 వ సంవత్సరం ఏప్రిల్ 24, కాసిపేట
మండలంలోని మద్దిమడ గ్రామంలో గిరిజనులు ఇంటి నిర్మాణం కోసం అడవి ప్రాంతంలోకి వెళ్లి కలపను తీసుకువస్తున్నారు. అప్పుడే అడవిశాఖ అధికారులు వారిని అడ్డుకొని కలపను లారీలో ఎక్కించే ప్రయత్నం చేసారు. అక్కడ ఉన్న గిరిజనులు అందరు ఏకమై అధికారులతో వాదనకు దిగారు. దింతో అటవీ శాఖ అధికారులు పోలీసులతో వచ్చి దాడికి దిగారు. ఆగ్రహించిన గిరిజనులు ఎదురు దాడికి దిగడంతో పోలీసులు నిరంకుశంగా కాల్పులు చేసారు. ఈ కాల్పుల్లో చేనేని భీమయ్య వీరమరణం పొందాడు. ఈ ఘటన జరిగి నేటితో 32 సంవత్సరాలు అవుతుంది.