Covid-19:-
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు
రోజుకి పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతినుద్దేశించి మాట్లాడుతూ దేశంలో లాక్ డౌన్ సంతృప్తికరంగా కొనసాగుతుందని, ఇది ప్రజల విజయమని అన్నారు. దేశ ఎకానమీ కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యమని, మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని అయన తెలిపారు.