Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని బుగ్గగూడ అటవి
ప్రాంతంలో అడవి పంది మాంసాన్ని తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నట్లు బెల్లంపల్లి రేంజర్ అధికారి మజారుద్దిన్ తెలిపారు. బుగ్గగూడ అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో బుగ్గగూడకు చెందిన చిన్నరాజం, శేఖర్లు మాంసాన్ని తరిస్తుండగా పట్టుకున్నట్లు వివరించారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు అయన తెలిపారు. పెట్రోలింగ్ సిబ్బంది FSO తేజస్వీణి, FBO రజిత ఉన్నారు.