Kasipet Mandal News:-
లాక్ డౌన్ నేపథ్యంలో రైతు పండించే ధాన్యాన్ని
ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్టంలో గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ఇందులో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు ఈరోజు కాసిపేట మండలంలోని మల్కపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.