Kasipet Mandal News:-
కాసిపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో
కార్యాలయంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు వరి కొనుగోలుపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారిని వందన గారు మాట్లాడుతూ గ్రామాలవారిగా AEO లు గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉంటారని, రైతులు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వచ్చి AEO లు ఇచ్చిన పర్మిట్ కుపన్ ను పొందాలని అన్నారు. ఆ కుపన్ లో ఉన్న తేది ఆధారంగానే వరి కోత జరుగుతాయని, వడ్లను కూపన్ల పై ఉన్న తేది రోజున మాత్రమే కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలని, ఆ తేదీలలో మాత్రమే కొనుగోలు చేస్తారని అన్నారు. రైతులందరు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విక్రమ్ రావు గారు, pacs చైర్మన్ నీలా రాంచందర్ గారు, ఆర్.ఎస్.ఎస్ ప్రెసిడెంట్ దుర్గం పోశం గారు, ఎంపీడీఓ అలీం గారు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.