Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు శ్రీ రామ నవమి
సందర్భంగా దేవాలయాలలో రాముల వారి కళ్యాణ ఉత్సవాన్ని వేద మంత్రాల మధ్య నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం మరియు ఆలయ కమిటీల వారి సూచనల మేరకు భక్తులు ఇంట్లోకే పరిమితమవ్వాల్సివచ్చింది. ప్రతి ఏటా దేవాలయాలు భక్తుల రద్దీతో ఎంతో సందడిగా జరిగే రాములవారి కళ్యాణం ఈసారి హంగు ఆర్భాటాలు లేకుండా, సాదాసీదాగా జరిగింది.