Kasipet News/Somagudem:-
కాసిపేట మండలం సోమగూడెం(కె) గ్రామ
పంచాయితీలో వార్డు సభ్యురాలు శ్రీమతి మల్యాల స్రవంతి గారు తానే స్వయంగా మాస్కులు కుట్టి ఈరోజు ప్రజలకు పంపిణీ చేశారు. కరోనా వైరస్ ను నివరించుటకు తానే స్వయంగా తయారుచేసి అందజేయడంతో బస్తి ప్రజలు, గ్రామ సర్పంచ్ సపాట్ శంకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, సంపత్ గార్లు ఆమెను అభినందించారు.