Kasipet Mandal News:-
ఉపాధి హామీ కూలీలకు ప్రతి రోజు పని
కల్పించాలని మంచిర్యాల జిల్లా జడ్పీ సీఈఓ నరేందర్ గారు అన్నారు. కాసిపేట మండలంలోని సోమగూడెం గ్రామపంచాయతీలో ఈరోజు ఆయన పర్యటించారు. పని వేళలో కరోనా ప్రభావం దృష్ట్యా అందరూ భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఏ అలిం గారు, సర్పంచ్ సపట్ శంకర్, సెక్రెటరీ లు శ్యామ్ రాజ్, సురేష్, ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, పంచాయతీ సిబ్బంది దీపక్ లు ఉన్నారు.