Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో

Kasipet Mandal News:-
ఈ రోజు సింగరేణి సంస్థ వారు కాసిపేట
మండలంలోని సోమగుడం (కె) గ్రామ సర్పంచ్ సాపట్ శంకర్ గారికి 50 మస్కులు మరియు ORS పాకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో KK2 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు మరియు ఎస్టేట్ ఆఫీసర్ గారు తదితరులు పాల్గొన్నారు. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App