Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని అన్ని ప్రభుత్వ చౌక
ధరల దుకాణాలలో ఈరోజు నుండి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో బయోమెట్రిక్ విధానం వల్ల వైరస్ విస్తరించే ప్రమాదం ఉన్నందున లబ్ధిదారులకు కూపన్లు ఇచ్చి, వాటి ప్రకారం సరుకులు అందజేయనున్నారు. పంచాయతీ కార్యదర్శి లేదా VRO లేదా VRA ల ఆధ్వర్యంలో సరుకులు పంపిణి చేస్తారు.