Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రజాప్రతినిధుల కసరత్తు

  • ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాల మేరకు 
Kasipet Mandal News:-
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు నిన్న మీడియా సమావేశంలో గ్రామాలలో రేషన్ కార్డు లేని పేదలను గుర్తించి వారికి రేషన్ బియ్యం అందేలా చూడాలని తెలిపారు. ఈ నేపథ్యంలో kasipet మండలంలోని ప్రజాప్రతినిధులు గ్రామాలలో రేషన్ కార్డు లేని పేదలను గుర్తించే పనిలో ఉన్నారు. వారిని గుర్తించి లిస్ట్ తయారు చేసి, రేషన్ బియ్యం పంపిణి చేయనున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App