Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని మారుమూల ప్రాంతమైన
పాత తిరుమలాపూర్ గ్రామంలో మన వంతు సహాయం వాట్సాప్ గ్రూప్ వారు నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కూడా లేదు, అలాంటి ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న 16 కుటుంబాలకు 16 రకాల నిత్యావసర వస్తువులను, కూరగాయలను అందజేశారు. ఈరోజు కార్యక్రమం లో సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, శంకర్, మహేందర్, ప్రశాంత్, సచిన్, సాయి కిరణ్, రాకేష్, సాయి, శంకర్, వివేక్, పవన్, తదితరులు పాల్గొన్నారు.