Kasipet News/Muthyampally:-
కాసిపేట్ మండలం ముత్యంపల్లి గ్రామంలోని
నూతనంగా నిర్మిస్తున్న సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ వద్ద పని చేయడానికి వచ్చి లాక్ డౌన్ లో ఇక్కడే ఉండిపోయిన కూలీలకు ప్రభుత్వం తరుపున ఐదు వందల రూపాయలను మండల వైస్ ఎంపీపీ విక్రమ్ గారు అందజేశారు. అదేవిదంగా 12 కిలోల రేషన్ బియ్యం అందజేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు గొప్ప మనసుతో వలస కూలీలను ఆదుకోవడం జరుగుతుందని అయన అన్నారు.