Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కరొనపై ముగ్గులతో ప్రజలకు అవగాహనా

Kasipet Mandal News:-
కరోనా వైరస్ పై అవగాహనా కల్పిస్తూ
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి బస్టాండ్ వద్ద మహిళలు కరోనా బొమ్మను ముగ్గు వేశారు. లాక్ డౌన్ పాటిద్దాం - పోలీసులకు సహకరిద్దాం, స్టే హోమ్ - సేవ్ లైఫ్ అనే కొటేషన్స్ రాసి వినూత్నంగా ప్రజలకు జాగ్రత్తలు తెలియజేసారు. ఈరోజు కార్యక్రమంలో సర్పంచ్ ఆడే బాదు గారు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యదావ్ గారు,రాజేశం, సంపత్, సాగర్, స్థానిక మహిళలు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App