Kasipet News/Muthyampalli:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో
ఈరోజు 15 పేద కుటుంబాలకు మహమ్మద్ ఇంతియాజ్ తన తండ్రి మోజహద్దీన్ గారి జ్ఞాపకార్థం మనవంతు సహాయం వాట్సాప్ గ్రూప్ ద్వారా నిత్యావసర సరుకులను పంపిణి చేసారు. ఈరోజు కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రం రావు, సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, కో- ఆప్షన్ షిరాజ్ ఖాన్, సద్దాం షేక్, ఇంతియాజ్, శంకర్, మారం మహేందర్, బోయిని సాయి కిరణ్, సాయి కిరణ్, అలీం, వివేక్, పవన్, రాజు, నవీన్, అంజి, తదితరులు పాల్గొన్నారు.