Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కరోనా వైరస్ బారినుండి కాపాడాలని వేడుకోలు

Kasipet Mandal News:-
కరోనా వైరస్ ప్రపంచదేశాలను కంటిమీద కునుకు
లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే! కాసిపేట మండలంలోని మల్కపల్లి గ్రామంలో గ్రామస్తులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని పోచమ్మ దేవతకు మొక్కుకున్నారు. దేశాన్ని కరోనా వైరస్ బారినుండి కాపాడాలని ఈరోజు దేవతను వేడుకున్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App