Kasipet News/Komatichenu:-
కాసిపేట మండలం కోమటిచెను గ్రామములో ఈరోజు గ్రామ మహిళలు దుర్గం వాణీ సాగర్, రమాటేంకి సునీత అశోక్, మరియు జాడి లావణ్య తమ స్వంత ఖర్చులతో మాస్కులు తయారు చేసి గ్రామములో ఇంటింటికి మాస్కులు పంపిణీ చేసారు. కరోన వ్యాధి నివారణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సామాజిక దూరం పాటించడం, మాస్కులను ధరించడం, అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటికి రావాలని ప్రజలకు వివరించారు.