Kasipet Mandal News:-
అటవీ ప్రాంతాలకు మరియు గుట్టలకు దగ్గరగా ఉన్న రైతులు పత్తి కట్టెని కలపెట్టేటప్పుడు పూర్తిగా కలెవరకు అక్కడే వేచి ఉండాలని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఎండాకాలం కావడంతో అగ్గి పరిసరాలకు, అడవికి అంటి కారు చిచ్చు లా మారే ప్రమాదం ఉన్నట్లు వారు తెలిపారు. కావున అడవికీ దగ్గరగా ఉన్న రైతులు జాగ్రత్తగా ఉండాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాలని వారిపేట గ్రామ రైతులకు కోమటిచెను సర్పంచ్ శ్రీనివాస్ గారు తెలిపారు.