Kasipet News/TSNPDCL:-
గడిచిన 22- రోజులు నిరంతరం విద్యుత్ సరఫరా
చేసేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు మరియు అధికార యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి విద్యుత్ సరఫరా లేని ఈ లాక్డౌన్ ప్రపంచాన్ని. అయిన ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా మహమ్మారి భయంకరమైన వ్యాధిగా మారి మానవ మానుగడకే సవాలు విసురుతున్న సమయంలో ప్రతీ ఇంటికి నిరంతరాయంగా 24x7 విద్యుత్ సరఫరా చేస్తున్నాము. కానీ ఈ ఆపత్కాలంలో ప్రతీ ఇంటికి రీడింగ్ ప్రకారం బిల్లు ఇస్తే ఈ కరోనా వ్యాప్తి అధికం కావచ్చు కావున, విద్యుత్ శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ నియంత్రణ మండలి (TS-ERC) ద్వారా ఈ ప్రత్యేక పరిస్థితులను అధిగమించడానికి గత సంవత్సరం (04/2019) వచ్చిన బిల్లును ప్రామాణికంగా చేసి అందరికీ మేసేజ్ ద్వారా తెలుపుతూ ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరిగింది.
తరువాత రీడింగ్ ప్రకారం బిల్లును సర్దుబాటు చేయవచ్చు, ఎటువంటి సందేహం అవసరం లేదు..
కావున వినియోగదారులందరూ ఆన్లైన్లో బిల్లును చెల్లించి విద్యుత్ శాఖ వారికి మీ పూర్తి సహకారం అందించాలని మనవి..
AAE./ OP/ Kasipet
TSNPDCL