Kasipet Mandal News:-
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కాసిపేట మండలంలో
ప్రజలు తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే ఉదయం 6 గంటల నుండి 9 లోపు బయటికి రావాలని, ఆ సమయం తరువాత బైకులపై బయటికి రాకూడదని దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారు మరియు కాసిపేట ఎస్ఐ రాములు గారు విజ్ఞప్తి చేశారు. బైకులపై ఒక్కరు మాత్రమే ఉండాలని, ప్రభుత్వం విధించిన గడువు తరువాత బయటికి రాకూడదని అన్నారు. ప్రభుత్వం విధించిన నియమాలను ఉల్లంగిస్తే వారిపై తగిన చర్యలు ఉంటాయని తెలిపారు.