Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ
దేవాపూర్ లో ఈరోజు ప్రజలు రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ దగ్గర గ్రామ సర్పంచ్ తిరుమల అనంతరావు గారి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణి చేశారు. ప్రజలు కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో సామాజిక దూరం పాటించాలని అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కటకం రవీందర్, ఎంపీటీసీ మెరుగు పద్మ, వార్డు సభ్యులు రాకేష్, శంకర్, శ్రీనివాస్, కైలాస్, టి.ఆర్.స్ నాయకులు తిరుపతి రెడ్డి, వడ్లురి మల్లెష్, బింగి శ్రీనివాస్, పోశం మరియు తదితరులు పాల్గొన్నారు.