Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని మద్దిమాడ, రైతుగూడెం
మరియు దేవపూర్ గ్రామాలలో ఈరోజు స్థానిక యువకులు 50 నిరుపేద కుటుంబాలకు నిత్యావస సరుకులను దేవపూర్ ఎస్ఐ దేవయ్య గారి చేతుల మీదుగా అందజేశారు. లాక్ డౌన్ వల్ల నిరుపేదలు, దినసరి కూలీలు ఇబ్బంది పడుతున్నారని, వారిని ఎంతోకొంత ఆదుకోవాలని సరుకులు అంజేసినట్లు యువకులు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో తమ యొక్క విలువైన సమయాన్నిపేదల సహాయం కోసం కేటాయించిన ఎస్ఐ దేవయ్య గారికి ధన్యవాదాలు తెలిపారు.