Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో రేపు రక్తదాన శిబిరం

  • తలసేమియా బాధిత పిల్లల సహాయార్థం 
Kasipet News/Devapur:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో రేపు యువశక్తి యూత్ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత పిల్లల కోసం రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. రక్త దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ ఆపద సమయంలో బాధిత పిల్లలను ఆదుకోవాలని నిర్వాహకులు కోరారు. రేపు ఉదయం 8గంటలకు గ్రామపంచాయతీ సమీపంలోని ఆరోగ్య ఉపకేంద్రం వద్ద కార్యక్రమం నివహించనున్నట్లు తెలిపారు . రక్త దాతలు 8008865879 నెంబర్ కి కాల్ చేసి సంప్రదించగలరని అన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App