Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మూగజీవులకు సహాయం

Kasipet Mandal News:-
అసలే ఎండాకాలం, పైగా లాక్ డౌన్
కావడంతో శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు రాకపోకలు లేనందు వల్ల అక్కడ ఉండే కోతులకు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నాయని మన వంతు సహాయం వాట్సాప్ గ్రూప్ వారు ఆ మూగజీవాలకు ఆహారపదార్థాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆడే బాదు గారు, ఉపసర్పంచ్ తిరుపతి గారు, మహేందర్, ప్రశాంత్, సచిన్, సాయి, సాయి కిరణ్, వివేక్, పవన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App