Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఏప్రిల్ 24 న మద్దిమడలో అమరవీరుని వర్ధంతి వేడుకలు

Kasipet Mandal News:-
ఆదివాసుల హక్కులపై పోరాడి 1988
వ సంవత్సరంలో కాసిపేట మండలంలోని మద్దిమడలో పోలీసుల కాల్పుల్లో వీరమరణం పొందిన ఆదివాసీ యోధుడు చేనేని భీమయ్య వర్ధంతిని ఏప్రిల్ 24 న మద్దిమడ గ్రామంలో నిర్వహించనున్నట్లు ఆదివాసీ, నాయకపోడ్ సేవాసంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు గారు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా మండలంలోని ఇతర గ్రామాల ప్రజలు ఎక్కడివారు అక్కడే నివాళులు అర్పించాలని అయన కోరారు. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App