Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కేకే 2 ఓసి లో ప్రమాదం...

  • ఒకరు మృతి
  • రాత్రి 2:40 సమయంలో ప్రమాదం


Kasipet Mandal News:-
కాసిపేట మండలం కేకే 2 ఓసి లో రాత్రి 2:40 సమయంలో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వోల్వో ను మరో వోల్వో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జార్ఖండ్ రాష్టంకు చెందిన డ్రైవర్ మదన్ దాస్ (38 ) మృతి చెందాడు. మృత దేహం బీజోన్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు చెలియాల్సి ఉంది. మృతునికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె వున్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App