Digital Kasipet:-
కాసిపేట మండల పరిధిలోని కొండాపూర్ సబ్
స్టేషన్ లో రేపు శనివారం మరమ్మత్తు పనులు జరగనున్నాయని కాసిపేట మండల విద్యుత్ శాఖ అధికారి ఏఈ లక్ష్మణ్ గారు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పనులు జరుగుతాయని ఈ సమయంలో లో విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.