Kasipet Mandal News:-
కాసిపేట మండలం చిన్న ధర్మారం గ్రామ
పంచాయతీ పరిధిలో సర్పంచ్ భూక్య సునీత గారి ఆధ్వర్యంలో 190 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పల్లె చంద్రయ్య గారు, ఎంపీపీ రోడ్డ లక్ష్మి గారు, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు గారు, ఉప సర్పంచ్ పి అశోక్ గారు, పంచాయతీ కార్యదర్శి శ్వేత గారు, వార్డ్ మెంబర్స్ షారుక్ బాబా గారు, సల్మా రాజేశ్వరి గారు, కోఆప్షన్ మెంబెర్ సిలార్ ఖాన్ గారు, రోడ్డ రమేష్ గారు, షేక్ జాకీర్ గారు పాల్గొన్నారు.