Bharat News:-
భారత ప్రధాని మోడీ గారు ఏప్రిల్ 5న రాత్రి
9గంటలకు, తొమ్మిది నిముషాల పాటు ఇంట్లో విద్యుత్ దీపాలను ఆఫ్ చేసి ఇంటి బాల్కనీలోకి వెళ్లి మొబైల్ టార్చ్ గాని, కొవ్వొత్తులు గని వెలిగించాలని దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. రాత్రి చీకట్లలో మనం వెలిగించిన జ్యోతి వెలుగు శాటిలైట్ చిత్రాల ద్వారా నిక్షితమవుతాయి. దీని వల్ల భారత ప్రజల ఐకమత్యం, సంకల్ప బలం ప్రపంచదేశాలకు తెలుస్తుంది. కాబట్టి ప్రపంచదేశాలకు మన ఐక్యమత్యాన్ని చాటేలా కుల, మతాలకు అతీతంగా అందరు మీ ఇంటి బాల్కనీలోకి లేదా పెరటిలోకి వెళ్లి మొబైల్ టార్చ్ గాని, కొవ్వత్తులను గాని వెలిగించండి.