Kasipet Mandal News:-
దేవాపూర్ ఓరియంట్ కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్
తిరుపతి రెడ్డి గారు కాసిపేట్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే అరిడేపల్లి గ్రామంలోని 50 ఇండ్లకు నిత్యవసర సరుకులను అందజేశారు. కరోనా దృష్ట్యా రాకపోకలు లేకుండా ఉన్న మారుమూల గ్రామంలోకి వెళ్లి ప్రజల స్థితి తెలుసుకొని వారికి సరుకులు అందజేశారు. ప్రతిఒక్కరు శుభ్రత పాటించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య గారు, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రం రావు గారు, సర్పంచ్ శంకర్ గారు, తెరాస కాసిపేట్ మండల్ ప్రెసిడెంట్ బొల్లు రమణ రెడ్డి గారు, పెద్దనపల్లి ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్ గారు, దేవాపూర్ ఎంపీటీసీ అట్టపెల్లి శ్రీనివాస్ గారు, భూక్యా రాంచందర్ గారు, రొడ్డ రమేష్ గారు, భూమ్ రెడ్డి గారు, రాజి రెడ్డి గారు, పోషమల్లు గారు, అనంతరావు గారు తదితరులు పాల్గొన్నారు.