Kasipet News/Devapur:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దాపూర్ గిరిజన గూడాలలో 40 కుటుంబాలవారికి ఆంధ్ర ప్రభ పాత్రికేయులు మనోహర స్వామి గారు హనుమాన్ జయంతి సందర్బంగా పండ్లను పంపిణి చేశారు. గిరిజన గూడాలలోని ప్రజలు లాక్ డౌన్ కారణంగా నిత్యావసర ఆహార పదార్థాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారు, గొంది రమణ గారు, ఓరియంట్ కంపెనీ హెచ్ఆర్ శ్రీనివాస్ గారు, యువ శక్తి యూత్ అధ్యక్షులు దండవేణి చందు, బాలాజీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.