Kasipet Mandal News:-
ఆదివాసీ యాత్ కమిటీ సాలెగూడ మరియు కొమురం భీమ్ యూత్ కమిటీ గట్రాపల్లి ఆధ్వర్యంలో ఈరోజు 100 మాస్కులను 6 గ్రామాలకు సంబదించిన వర్డ్ మేంబర్లకు గట్రాపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందజేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చేతులను శుభ్రంగా కడుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంద్రం రాజు గారు, కొమురం భీమ్ యాత్ అధ్యక్షులు ఆత్రం జంగు, ఆదివాసీ యూత్ అధ్యక్షులు సిడం గణపతి, ఆత్రం లింగు, అర్క జైతు, ఆత్రం అచ్ఛతురావు, ఆత్రం శ్రీనివాస్, చాహకటి వెంకటేష్, సిడం అర్జు, ఉయిక భూదేవి, కుడమేత ఇస్రు, ఆత్రం రాజు తదతురులు పాల్గొన్నారు.