Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో గ్రామపంచాయతీ
వారు లాక్ డౌన్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలుపరుస్తున్నారు. దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో మాస్క్ లేకుండా తిరుగుతున్న వ్యక్తికి గ్రామ పంచాయతీ సిబ్బంది శనివారం రూ.500 జరిమానా విధించారు. అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటికి రావాలని, మాస్క్ లను తప్పకుండ ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సర్పంచ్ తిరుమల అనంతరావు గారు పేర్కొన్నారు.