Telangana State:- (మార్చ్ 23)
తెలంగాణ రాష్టంలో కరోనా పాజిటివ్ కేసుల
సంఖ్య 33 కి చేరింది.
కరీంనగర్ జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది.
సరైన కారణం లేకుండా బయటకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు హెచ్చరించారు.
అత్యవసరమనుకుంటేనే బైక్పై వెళ్లాలని.. అదీ ఒకరు మాత్రమే వెళ్లాలని తెలిపారు.
కారులో బయటికి వెళ్లే ఆ సంఖ్య ఇద్దరికి మించి ఉండకూడదని అన్నారు.
సాయంత్రం 7 గంటలనుండి ఉదయం 6 గంటల వరకు ఎవరు బయటకు వెళ్లవద్దని, కిరణాలు, పెట్రోల్ బంక్ లు 7 గంటలవరకు మూసివేయాలని ఆదేశించారు.
వ్యాపారస్తులు అధిక ధరలకు వస్తువులను అమ్మితే 100 కి డయల్ చేయాలన్నారు.