Telangana News:-
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ
ముఖ్యమంత్రి కె.చెంద్రశేఖర్ రావు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 31 తేది వరకు ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి రావాలని సూచించారు. రేషన్ కార్డు ఉన్నవారికి ఒకరికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందించనున్నట్లు తెలిపారు. ఇతర నిత్యావసర సరుకులకోసం ఒక రేషన్ కార్డుకి 1,500 రూపాయలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఈ నెల 31 తేది వరకు దేశంలోని అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.