Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సోమగూడెంలో గ్రామ సభ

Kasipet News/ Somagudem:-
కాసిపేట మండలంలోని సోమగూడెం (కె)
గ్రామ పంచయితీలో ఈరోజు గ్రామ సభ నిర్వహించారు. ఇందులో సర్పంచ్ సపాట్ శంకర్ గారు, జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య గారు, వైస్ ఎంపీపీ విక్రమ్ గారు, ఉప సర్పంచ్ రాకేష్ గారు మరియు గ్రామ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App